ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు ఇంఛార్జ్ ఆర్డీవో దేవకిదేవి అన్నారు. శనివారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి సంబంధించి ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వెనకబడి ఉన్న గ్రామాలలో ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.