W.G: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, ప్రజాసమస్యలు వాటి పరిష్కారాలపై జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులతో ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం చర్చించారు. విజయవాడలోని మంత్రి రవికుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తణుకు నియోజవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడారు.