ELR: నూతన సంవత్సరం సందర్భంగా చనుబండలో బేతెస్తు పెంతెకోస్తు చర్చిలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ పురుషోత్తం చౌదరి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, సర్పంచ్ విస్సంపల్లి జ్యోతి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నెక్కలపు వెంకటేశ్వరరావు ప్రార్ధనల్లో పాల్గొన్నారు.