SDPT: తొగుట రైతు వేదికలో రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేశారు. తొగుట మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెరుకు విజయ రెడ్డి (అమర్), దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరియా కార్డులను అందజేశారు. యూరియా కార్డులతో దళారుల నిర్మూలన, పంటలు సాగుచేసిన రైతులకు మాత్రమే యూరియా అందుతుందని తెలిపారు.