SDPT: గజ్వేల్లో భీమా కోరేగావ్ విజయ్ దివాస్ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహార్ వీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు అటుకూరి రాములు, తుమ్మ శ్రీనివాస్, ఉమర్ సుల్తానా, బ్యాగరి వేణు మాట్లాడుతూ.. మహార్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ,వారి వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.