VZM: మన్యంలో ప్రతీ మలేరియా కేసుకు చికిత్స జరిగేలా చూడాలని మలేరియా డిప్యూటీ డైరెక్టర్ రామనాధరావు అన్నారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు పీహెచ్సీ పరిధిలోని జర్న గ్రామంలో ఇటీవల మలేరియాగా గుర్తించిన కేసులను కలిసి వారికి క్షేత్ర స్థాయిలో అందిస్తున్న చికిత్స గురించి వివరించారు. జ్వరాల అదుపుకోసం తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు.