GNTR: గరికపాటి నరసింహా రావు ఇటీవల పాఠశాల విద్యార్థుల గురించి చేసిన వ్యాఖ్యలను AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గరికపాటి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.