NLR: బుచ్చి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ షాహులకు నగర కమిషనర్ బాలకృష్ణ మధ్య వాదోపవాదాలు జరిగింది. ఇంటి పన్ను వసూల్లో కౌన్సిలర్లు అవగాహన కల్పించాలని నగర కమిషన్ చెప్పడంతో వైసీపీ కౌన్సిలర్ షాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టాక్స్ వసూలు నంబర్ వన్‌గా ఉన్న మున్సిపాలిటీ ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.