CTR: కార్వేటి నగర్ పోలీస్ స్టేషన్, ఎస్సై తేజస్విని జీఎంఎస్కేలతో సమావేశం నిర్వహించి, గంజాయి, మహిళలపై నేరాలు, సామాజిక భద్రత వంటి కీలక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పోక్సో సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. ప్రజలతో చురుకుగా మమేకమై, నమ్మక భద్రతను పెంపొందించేందుకు తక్షణమే స్పందించాలని సిబ్బందిలకు సూచించారు.