CTR: కుప్పం పట్టణంలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో అశువులు బాసిన భారత జవాన్లకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.