SKLM: టెక్కలి మండలం భీంపురంలో గురువారం ఆది కర్మయోగి కార్యక్రమంలో భాగంగా స్థానికులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.