VZM: ఎస్.కోటకు చెందిన TDP సీనియర్ నాయకులు తిక్కాన చినదేముడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గం అభివృద్ధికి కీలకపాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల స్దానిక MLA కోళ్ల లలిత కుమారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సర్బంచ్గా, వైస్ MPPగా, కొత్తవలస మార్కెట్ కమిటీ ఛైర్మన్గా, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా ప్రజలకు సేవలు అందించారు.