అనకాపల్లి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి అర్జీదారులతో మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత వస్తున్నట్లు పేర్కొన్నారు.