E.G: జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి శివ కేశవుల ఆలయానికి పోటెత్తిన భక్తులు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చి పుణ్యానది ఏలేరులో స్నానం చేసి శివకేశవల దర్శనం చేసుకున్నారు.