TPT: స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో మహిళలు నాయకత్వ పాత్ర పోషించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర పిలుపునిచ్చారు. పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ‘స్వచ్ఛోత్సవ్ 2025’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛతాహి సేవా 2.0 కార్యక్రమంలో మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.