ప్రకాశం: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి పార్థివదేహానికి హైదరాబాదులో మార్కాపురం YCP ఇంఛార్జ్ అన్నా రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాంభూపాల్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాదు AIG హాస్పటల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.