అన్నమయ్య: నందిపల్లె సమీపంలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో వైభవంగా హోమాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైసీపీ రాష్ట్ర ప్రధాన శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఆలయ నిర్మాణంలో ఎన్ఆర్ఐ మారం శ్రీకాంత్ రెడ్డి భక్తిశ్రద్ధలను ఆయన ప్రశంసించారు. ఈ నెల 25న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని మాజీ సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.