NTR: నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం వ్యక్తిగత కార్యాలయంలో ఇరిగేషన్ NSP డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలో నీరుపారుదల నిర్వహణ, మరమ్మత్తు పనులు, కాలువల పరిస్థితి, అత్యవసర అవసరాలపై విస్తృతంగా చర్చించారు. 2026 -27 గాను నీటిపారుదల పనులకు రూ.3.50 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అన్నారు.