NLR: కావలి రైల్వే స్టేషన్ పరిధిలోని తలమంచి – అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ మధ్య ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బెంగళూరు టూ గౌహతి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. దుస్తులు నలుపు రంగు, టీ షర్టు, లైట్ బ్లూ టాటూ కలిగి ఉన్నారని అతని యొక్క వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.