విజయనగరం APS RTC డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేయుటకు ఆశక్తి గల డ్రైవర్ల నుండి దరఖాస్థులు కోరనునట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆశక్తి గల డ్రైవర్లు వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్, జెన్యూన్ సర్టిఫికెట్, సంబందించిన పత్రాలను పట్టుకొని విజయనగరం డిపోలో సంప్రదించాలన్నారు. వివరాలకు ఫోన్ నెం 9959225620 సంప్రదించాలన్నారు.