AKP: ఎలమంచిలి మండలం పులపర్తి జనసేన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు తినిపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి తన సొంత నిధులతో ఎంతోమందిని ఆదుకున్నట్లు పేర్కొన్నారు