GNTR: తెనాలి చెంచుపేటలో న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు గుర్తించారు. ఓ యువకుడి సహాయంతో అద్దె ఇంట్లో యువతులను ఉంచి ఆన్లైన్లో న్యూడ్ కాల్స్ నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. గతంలో కేసు నమోదైనా మళ్లీ ఇదే దందా కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.