E.G: బిక్కవోలు మండలం బలభద్రపురం MSR ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం అనపర్తి నియోజకవర్గం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ యువ నాయకులు మనోజ్ రెడ్డి పాల్గొన్ని మే 27, 28 తేదీలలో జూమ్ వెబినార్ ద్వారా క్లస్టర్ వైజ్ మహానాడు ఏర్పాట్లు, సన్నాహక సమావేశంపై చర్చించి పలు సూచనలు ఇచ్చారు.