CTR: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ముస్లిం సోదర సోదరీమణులకు తెలిపారు. పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టవద్దని తెలిపారు. Cow Protection Act-2017 చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు.