SKLM: నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాసలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను బుధవారం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తుందన్నారు.