W.G: బలుసులమ్మ జాతర విషయంలో ఎవరినీ విమర్శించలేదని, వైసీపీ తరఫున ఎక్కడా బ్యానర్లు సైతం కట్టలేదని ఆ పార్టీ నాయకుడు గుండుబోగుల నాగు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడారు. అవినీతి గురించి తాము ప్రస్తావించలేదని గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరు తడుముకుంటున్నారని గొర్రెల శ్రీను తెలిపారు.