PLD: లింగంపల్లి–విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో స్టాపేజ్కు రైల్వే శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. పిడుగురాళ్లలో స్టాపేజ్ కల్పించాలని ఎంపీ కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు.