SKLM: విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులు చాలా ప్రతిభావంతులని, దేనిలోని తీసి పోరని ఎమ్మెల్యే అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు.