E.G: మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా R&B రహదారులను తక్షణమే నిర్మించాలని ఇందుకు సంబంధించి నిధులు తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 2014- 2019 సమయంలో నియోజవర్గంలో రహదారులన్నిటికీ స్వర్ణయోగం అని పేర్కొన్నారు.