PPM: జిల్లాలో జనగణన-2027లో భాగంగా స్వీయ గణన నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి స్వయంగా తన ఇంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 30 లోపు అందరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్ ద్వారా కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు.