SKLM: నరసన్నపేట పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బుధవారం లెక్కించినట్లు ఆలయ ధర్మకర్త చిన్న వీరభద్ర స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. రూ. 2,05,367 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. 138 రోజుల తర్వాత ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.