నూజివీడు జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ పాఠశాలలో 9,10 తరగతుల విద్యార్థినులు గురువారం స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో ట్రైనింగ్‌కు వెళ్లారు. కంప్యూటర్ నిపుణుల ద్వారా అనేక అంశాలు, బ్యూటిషన్, హెల్త్ టిప్స్లపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ ఏ జిల్లా కోఆర్డినేటర్ శివారెడ్డి, ట్రైనర్స్ రంజిత, సల్మా, హెచ్ఎం సుధారాణి పాల్గొన్నారు.