JGL: పీఏసీఎస్ పరిధిలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ ఖర్చులు తగ్గించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించుకోవాన్నారు.