KDP: చెన్నూరు తహశీల్దార్ కార్యాలయంలో తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మండల ప్రజలకు తక్షణ సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలపై తహశీల్దార్ సరస్వతీ ఈ చర్యలు చేపట్టారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితుల్లో VROలు లేదా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.