VZM: బొబ్బిలిలో ఈవాళ ఆటోమొబైల్ షాపులో అగ్నిప్రమాదం సంభవించ విషయం తెలిసిందే. పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్డం జరిగిన షాపు యజమాని ఆరికతోట గ్రామానికి చెందిన బుగత అచ్యుతరావుకు స్దానిక MLA బేబినాయన వెంటనే స్పందించి అతడికి రూ.20 వేలు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఇందిరమ్మ కాలనీ పెద్దల ద్వారా ఈ మొత్తాన్ని బాధితునికి అందజేసారు.