కష్ణా: కంచికచర్ల (M) గొట్టుముక్కలలో శ్రీరుక్మిణి సత్యభామ సమేత వసంత వేణుగోపాలస్వామి, శంభులింగేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన దేవుడు మాన్యాలను నందిగామ డివిజన్ దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్ శనివారం వేలంపాట నిర్వహించారు. వేణుగోపాల స్వామికి 42 ఎకరాల దేవుడు మాన్యం ఉండగా, రైతులు రూ.6.09 లక్షలకు వేలం పాడారు.