W.G: కాళ్లలోని కాళ్లకూరులోని స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ నెల 7వ తేదీ ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి అరుణ్ కుమార్ తెలిపారు. 7వ తేదీ ఆదివారం ఉదయం గం. 11:00 నుంచి 8 వ తేదీ సోమవారం ఉదయం 10:30 వరకు ఆలయం మూసి ఉంచుతారని తెలిపారు. భక్తులు గమనించాలన్నారు.