SDPT: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య వినాయక శోభాయాత్ర, నిమజ్జనం కార్యక్రమం ముగిసిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదివారం తెలిపారు. సమష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందిని అభినందనలు తెలిపారు.