BDK: కలెక్టర్ ఆదేశాల మేరకు, పౌరుల సమస్యలు, ఫిర్యాదులు సులభంగా పరిష్కరించే విధంగా మణుగూరు మండల ప్రజావాణి ప్రతి ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించబడును. సోమవారం ప్రభుత్వ సెలవు అయితే, తదుపరి పని దినమున ప్రజావాణి జరగనున్నట్లు తహసీల్దార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.