AP: ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై విడుదలైన మిథున్ రెడ్డి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఏ8గా ఉన్న చాణక్యుడు వేసిన బెయిల్ పిటిషన్పై కూడా ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.