HYD: సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ నిమజ్జనాలు ఆదివారం కూడా కొనసాగాయి. సుమారు 5,880 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ నిమజ్జనం కోసం 8 క్రేన్లు ఏర్పాటు చేశారు. నేటి నుంచి మూడు క్రేన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతారణంలో నిమజ్జన కార్యక్రమం జరగటంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.