KDP: జిల్లాకు ఆదివారం 1295 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి(DAO) చంద్రనాయక్ తెలిపారు. ఇందులో భాగంగా కడప జిల్లాకు 846 మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాకు 449 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని సూచించారు.