ATP: అనంతపురంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మార్చి 27న నిర్వహించనున్న శ్రీరామనవమి మహోత్సవ రథయాత్ర, భారీ బైక్ ర్యాలీ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవిని ఆహ్వానించారు. ఈ మేరకు దూపకుంట్ల శబరి వరప్రసాద్, పరుచూరి భవాని రవికుమార్, హితేన్ జైన్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.