ATP: పుట్టపర్తికి రేపు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు హాజరు కానున్న సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాట్లను ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, సవితలు పరిశీలించారు. పనుల పురోగతిపై నోడల్ అధికారులు, కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్లను అడిగి తెలుసుకున్నారు.
Tags :