GNTR: తాడేపల్లిలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం కేఎల్ యూనివర్సిటీ గురువారం పోలీస్ స్టేషన్‌కు డ్రోన్ కెమెరా బహుకరించింది. డ్రోన్‌ను స్వీకరించిన సీఐ కళ్యాణ్ రాజు, ఇకపై పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు, దౌర్జన్యాలు, పంచాయతీలపై డ్రోన్ ద్వారా నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టెక్నాలజీ ద్వారా ప్రజలకు భద్రత కల్పించేందుకు చర్యలు కొనసాగుతాయన్నారు.