PLD: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతలో భాగంగా కోస్టల్ బ్యాంక్ CSR నిధుల ద్వారా రూ.50 వేల చెక్కును జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ సంజన సింహకు అందజేశారు. మాజీ సైనికుల సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.