VZM: ఉద్యోగ ఉపాద్యాయుల ఆర్థిక బకాయిలు, PRC కమీషన్ ఏర్పాటు, ఐ. ఆర్ ప్రకటించాలని డిమాండ్‌తో మంగళవారం కలెక్టరేట్ వద్ద PRTU అద్యర్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ధర్నాను విజయవంతం చెయ్యాలని PRTU అధ్యక్షులు V. రవీంద్ర నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి D. శ్రీనివాస్, బంకపల్లి శివ ప్రసాద్, రామునాయుడు పాల్గొన్నారు.