TPT: శ్రీకాళహస్తి పట్టణంలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25న ఉదయం 8:30 గంటల నుంచి ఏపీఎస్ఎస్ఓసీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి,ఇంటర్,ఐటీఐ,డిప్లొమో, ఏదైనా డిగ్రీ,బీటెక్,పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 7989509540, 8919889609సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు.