WGL: ఈ నెల 24న జరిగే దర్నాతో HYDను స్తంభింపచేస్తామని బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, BC, SC, ST, JAC రాష్ట్ర కోఆర్డినేటర్ ముంజాల రాజేందర్ గౌడ్ తెలిపారు. నర్సంపేట పట్టణంలో బుధవారం బిసి నాయకులు సమావేశం అయ్యారు. బీసీల 42%రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో HYD ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా నిర్వహిస్తామని విజయవంతం చేయాలని కోరారు. కరపత్రాలు ఆవిష్కరించారు.