HYD: ఉస్మానియా ఆసుపత్రి వేదికగా టెలి కమ్యూనికేషన్ సేవలు అందిస్తుంది. నిత్యం 80 నుంచి 100 మంది వరకు ఇది వినియోగించుకున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ప్రాథమిక వైద్య సేవల మినహా, ఏవైనా స్పెషాలిటీ అవసరమైతే, టెలి సేవలను అందిస్తున్నారు. మధుమేహ, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు తదితర సేవలు అందిస్తున్నారు.